ఐఐటీ చెన్నైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఐటీ పరిశ్రమ స్థాపించాలనేది తన లక్ష్యమని జేఈఈ మెయిన్స్ ఏడో ర్యాంకర్ శశాంక్ పేర్కొన్నారు. వంద పర్సంటైల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న ఐఐటీ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు వస్తుందని శశాంక్ అనిరుధ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా కష్ట పడటం వల్ల తనను ఈ విజయం వరించిందని చెబుతున్న శశాంక్ అనిరుధ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఐఐటీ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు వస్తుంది: శశాంక్ - జేఈఈ మెయిన్ ర్యాంకర్ల తాజా వార్తలు
ఐఐటీ చెన్నైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఐటీ పరిశ్రమ స్థాపించాలనేది తన లక్ష్యమని జేఈఈ మెయిన్స్ ఏడో ర్యాంకర్ శశాంక్ పేర్కొన్నారు. వంద పర్సంటైల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా కష్ట పడటం వల్ల తనను ఈ విజయం వరించిందని తెలిపారు.

ఐఐటీ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు వస్తుంది: శశాంక్
ఐఐటీ అడ్వాన్స్ లో ఉత్తమ ర్యాంకు వస్తుంది: శశాంక్