తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని... ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించేందుకు 7 గంటల పాటు కస్టడీకి తీసుకున్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలపై ఇప్పటికే అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి కడప కేంద్ర కారాగానికి తరలించారు. కాగా ఇవే ఆరోపణలపై కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు అయ్యాయి.
జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు - పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి
తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను విచారించేందుకు... 7 గంటల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.
![జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు prabhakarreeddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8058693-125-8058693-1594964426140.jpg)
జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు