కొవ్వొత్తుల ర్యాలీతో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డికి నివాళులర్పించిన జేబీఎస్ ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరారు.