తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే... - కాంగ్రెస్​ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే...

కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీ ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఎదిరించిన వ్యక్తి జైపాల్​రెడ్డి. నేటి రాజకీయాల్లో సంపన్నులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. అత్యసవర సమయంలో ఇందిరాగాంధీ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తన రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలపై ఈటీవీ 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో.. జైపాల్​రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు.

కాంగ్రెస్​ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే...

By

Published : Jul 28, 2019, 7:41 AM IST

కాంగ్రెస్​ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details