హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్‌లో ఇశాకా-హైదరాబాద్ ఛాప్టర్స్ ఆధ్వర్యంలో సైబర్‌సెక్యూరిటీ ఛాలెంజెస్ పేరుతో వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఇశాకా 50వ వార్షికోత్సవ సందర్భంగా ఇశాకా ఛాప్టర్ ప్రెసిడెంట్ శర్మ, జయేశ్ రంజన్లు కేక్ కట్ చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో అప్రమత్తంగా ఉండాలని, కొత్త కొత్త వైరస్‌లతో సైబర్ నేరగాళ్లు సైబర్ దాడులు చేస్తున్నారని... ఒక్కసారి డేటాచౌర్యం జరిగితే కంపెనీకి తీరని నష్టం జరుగుతుందని జయేశ్ రంజన్ అన్నారు.
సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్త! - cyber crimes
మాదాపూర్‌లో ఇశాకా ఛాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.
సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్త!