తెలంగాణ

telangana

ETV Bharat / state

"నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయి" - NETHANNALU

తెలంగాణలో నేతన్నల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేతన్నల జీవితాలు మారిపోతున్నాయి: జయేష్ రంజన్

"నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయి"

By

Published : Feb 8, 2019, 5:45 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలు, వస్త్ర పరిశ్రమ వైవిధ్యంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాగే ఆ సదస్సులో ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు, వస్త్ర డిజైన్ ఇంజనీర్లు, నేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

"నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయి"

ABOUT THE AUTHOR

...view details