హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో లెప్రసీ సొసైటీ ఆధ్వర్యంలో పరుగు నిర్వహించారు. పీపుల్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు సాగిన ఈ పరుగును ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ వ్యాధిపై సంపూర్ణ నివారణ కోసం ప్రజల్లో అవగాహన అవసరమని జయేష్ రంజన్ పేర్కొన్నారు. కుష్టి వ్యాధి అంటే ప్రజల్లో భయం ఉందని... ఆ అపోహాలను తొలింగించేందుకు ఇలాంటి అవగాహన పరుగులు ఎంతో అవసరమని చెప్పారు.
"కుష్టు'పై అవగాహన అవసరం"
కుష్టు వ్యాధిపై మరింత అవగాహన అవసరమని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన పరుగును ఆమె ప్రారంభించారు.
'కుష్టు వ్యాధిపై అపోహలను తొలగించాలి'