తెలంగాణ

telangana

ETV Bharat / state

జయరాం హత్యలో శిఖా పాత్రేంటి..?

వ్యాపార వేత్త జయరాం హత్య కేసులో శిఖాకు పోలీసులు క్లీన్​ చీట్​ ఇచ్చారు. మృతుని భార్య పద్మ శ్రీ మాత్రం పలు అనుమానాలు, ఆరోపణలు చేస్తూ.. పోలీసులను వివరణ కోరుతోంది.

రోజుకో మలుపు తిరుగుతున్న జయరాం కేసు...!

By

Published : Feb 8, 2019, 3:04 PM IST

Updated : Feb 8, 2019, 7:50 PM IST

చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిఖాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దీనిపై వివరణ కావాలని ఆయన భార్య పద్మశ్రీ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీసులను ఆశ్రయించారు. జయరాం మరణానికి సంబంధించిన ఎఫ్​ఐఆర్​ నెంబర్​, మరణం తర్వాత మేనకోడలు శిఖా ఇంట్లోకి ఎందుకొచ్చిందనే వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Last Updated : Feb 8, 2019, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details