'ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం - హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన
ఏపీ హైకోర్టు తీర్పుపై జనసేన అధినేత స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలన్న తీర్పుపై పవన్ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం