PAWAN ON KANDUKURU INCIDENT : ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కందుకూరు ఘటన దురదృష్టకరం.. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను: పవన్ - పవన్ తాజా వార్తలు
JANASENA PAWAN ON KANDUKURU INCIDENT : ఏపీలోని చంద్రబాబు బహిరంగ సభలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్