ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెరాస మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది చారిత్రక మార్పు అని వెల్లడించారు. జమ్ముకశ్మీర్ ప్రజులు సురక్షితంగా ఉంటారని... త్వరలో కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
'జమ్ముకశ్మీర్‌పై కేంద్ర నిర్ణయం చారిత్రక మార్పు'
ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెరాస మాజీ ఎంపీ కవిత ట్విట్టర్లో స్పందించారు. ఇది చారిత్రక మార్పు అని పేర్కొన్నారు. త్వరలోనే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశభావం వ్యక్తం చేశారు.
jammu and kashmir