తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచినీటి వృథాను అరికట్టాలి: దానకిశోర్​

జూబ్లీహిల్స్​లోని వాటర్​ హార్వెస్టింగ్​ థీమ్​ పార్కులో బ్యాంక్​ ఆఫ్​ అమెరికా ప్రతినిధులతో సమావేశమై జూబ్లీహిల్స్​లోని ఏదైనా ప్రాంతాన్ని దత్తత తీసుకుని మంచినీటి వృథాను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు.

'మంచినీటి వృథాను అరికట్టాలి'

By

Published : Aug 30, 2019, 6:39 AM IST

Updated : Aug 30, 2019, 7:30 AM IST

జలమండలి ఎండీ దానకిషోర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్​లోని వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కులో బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధులతో దానకిషోర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. జూబ్లీహిల్స్​లోని ఏదైనా ప్రాంతాన్ని దత్తత తీసుకుని మంచినీటి వృథాను తగ్గించేందుకు కృషిచేయాలని ఆయన కోరారు. అలాగే ఆ ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Last Updated : Aug 30, 2019, 7:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details