సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళలదే కీలకపాత్ర అని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలను నిర్వహించి.. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది: దానకిశోర్ - latest news on jalamandali md danakishore participated in womens day celebrations
సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉందని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
సృష్టిలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది: దానకిశోర్