తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించిన అధికారులు - varavara rao latest news

VAVARAO
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించిన అధికారులు

By

Published : Jul 14, 2020, 11:47 AM IST

Updated : Jul 14, 2020, 12:37 PM IST

11:41 July 14

ముంబయి జేజే ఆస్పత్రిలో వరవరరావు

 మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న ప్రముఖ కవి వరవరరావును జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఆయన అస్వస్థతకు గురవ్వడం వల్ల ముంబయిలోని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు రెండేళ్లుగా జైలులో ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వరవరరావుని విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. 

Last Updated : Jul 14, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details