తెలంగాణ

telangana

ETV Bharat / state

అందుకే టార్గెట్ చేస్తున్నారు - singuru water'

సింగూరు నీళ్ల తరలింపులో హరీశ్ రావుతో పాటు కేటీఆర్, కవిత, వినోద్​, ఈటల రాజేందర్​ల పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

వ్యక్తిగత టార్గెట్​పై జగ్గారెడ్డి మండిపాటు

By

Published : Mar 2, 2019, 4:09 PM IST

వ్యక్తిగత టార్గెట్​పై జగ్గారెడ్డి మండిపాటు
ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్​​ రావు సింగూరు నీళ్లను తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎటు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎంని ఎందుకు తిట్టడంలేదని తెరాస నేతలు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details