సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా పడింది. ఇవాళ్టి విచారణకు మినహాయింపు కావాలని జగన్ కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు మినహాయింపునిచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 6కి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు న్యూస్
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది.
JAGAN