తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాస్తుల ఆరోపణల కేసు: నేటి విచారణ నుంచి జగన్​కు మినహాయింపు - jagan disproportionate assets case adjourned news

జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు... తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

jagan-disproportionate-assets-case-adjourned-for-march-13
అక్రమాస్తుల ఆరోపణల కేసు: నేటి విచారణ నుంచి జగన్​కు మినహాయింపు

By

Published : Mar 6, 2020, 1:15 PM IST

జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్, విజయసాయిరెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మినహాయింపు ఇచ్చింది. ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డిలు హాజరయ్యారు. తదుపరి కేసు విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details