తెలంగాణ

telangana

ETV Bharat / state

'అపజయం కానేకాదు.. ఇంకా అవకాశం ఉంది...'

చంద్రయాన్​-2 మిషన్​లో భాగంగా ఆర్బిటర్​ను చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టి ఇప్పటికే సగం విజయం సాధించామని బిర్లా ప్లానిటోరియం అండ్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీ.బీ. సిద్ధార్థ్ తెలిపారు. సంకేతాలు తెగినంత మాత్రాన మిషన్ ఫెయిల్యూర్​గా భావించొద్దని చెప్పారు.

By

Published : Sep 7, 2019, 10:15 AM IST

బీ.బీ. సిద్ధార్థ్

విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు తెగినంత మాత్రాన మిషన్ ఫెయిల్యూర్​గా భావించొద్దని బిర్లా ప్లానిటోరియం అండ్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీ.బీ. సిద్ధార్థ్ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చుతో ఇస్రో చేసిన ఈ ప్రయత్నంతో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రుని వద్దకు తీసుకెళ్లగలిగామన్నారు. ఆర్బిటర్ పరిభ్రమణం, జీఎస్​ఎల్వీ విజయవంతం వంటి ఎన్నో సానుకూలతలు చంద్రయాన్​-2లో ఉన్నాయంటున్న బీ.బీ సిద్ధార్థ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

ఇది అపజయం కానేకాదు..

ABOUT THE AUTHOR

...view details