ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు - weather latest news in telangana
రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు