తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత ఓట్లు వేయకపోవడం బాధాకరం: సజ్జనార్ - ghmc elections vote counting

జీహెచ్​ఎంసీ పోలింగ్​లో యువత అధికంగా పాల్గొనకపోవడం బాధాకరమని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ అన్నారు. దీన్ని బాధ్యతారాహిత్యంగానే పరిగణించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

It is sad that youth do not vote said cp Sajjanar
యువత ఓట్లు వేయకపోవడం బాధాకరం: సజ్జనార్

By

Published : Dec 3, 2020, 6:57 AM IST

సైబరాబాద్ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద... ఏసీపీ స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఆ రోజు ర్యాలీలకు అనుమతిలేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్‌లో యువత ఎక్కువగా పాల్గొనకపోవడం బాధాకరమన్న సీపీ.. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఇందుకోసం సమూలమైన మార్పులు తీసుకురావాలని... ఓటును వినియోగించుకుంటేనే.. సంక్షేమ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్న సీపీ సజ్జనార్‌తో ఈటీవీభారత్​ ముఖాముఖి.

యువత ఓట్లు వేయకపోవడం బాధాకరం: సజ్జనార్

ఇవీచూడండి: ఓల్డ్ మలక్​పేటలో నేడు రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details