ఐటీగ్రిడ్ ఎండీ అశోక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయగా.. హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఐటీగ్రిడ్ ఎండీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా - It grid md ashok bail
ఐటీగ్రిడ్ ఎండీ అశోక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను జూన్ 4 తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

ఐటీగ్రిడ్ ఎండీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
ఐటీగ్రిడ్ ఎండీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
ఇదీ చూడండి:'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'
TAGGED:
It grid md ashok bail