తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీ గ్రిడ్​ విచారణ - cybarabad police

తెలుగు  రాష్ట్రాల్లో  సంచలనంగా మారిన ఐటీ గ్రిడ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సైబరాబాద్​ పోలీసులు ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డిని మంగళవారం రాత్రి విచారించినట్లు సమాచారం.

ఐటీ గ్రిడ్​ విచారణ

By

Published : Mar 6, 2019, 7:55 AM IST

ఐటీ గ్రిడ్​ విచారణ
ఐటీ గ్రిడ్​ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు లోకేశ్వర్​ రెడ్డిని మంగళవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ మార్చి 2న డేటా ఎనలిస్ట్ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యంకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విచారణ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details