హైదరాబాద్‌లో గవర్నర్ తమిళిసైను యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి కలిశారు. శ్రీలక్ష్మీనరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4న తిరుకల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో కోరారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్కు ఆహ్వానం - యాదాద్రి వార్తలు
మార్చి 4న జరిగే శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్ తమిళిసైను యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆహ్వానించారు.
![యాదాద్రి బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్కు ఆహ్వానం invitation to governer tamilisai soundararajan to attened sri lakshmi narasimha swamy brahmotsavalu in yadadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6103738-228-6103738-1581963725572.jpg)
invitation to governer tamilisai soundararajan to attened sri lakshmi narasimha swamy brahmotsavalu in yadadri
Last Updated : Feb 17, 2020, 11:54 PM IST