tirumala : 'తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి'
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తున్న నేపథ్యంలో.. రేపటి నుంచి ఆన్లైన్లో భక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు సహా అన్ని కార్యక్రమాలను.. కరోనా పూర్వస్థితిలోనే అమలు చేస్తామని వెల్లడించారు. కరోనా తగ్గుముఖం పట్టినా... తిరుమలలో ఆంక్షలు కొనసాగుతాయని చెబుతున్న... తితిదే ఏఈవో ధర్మారెడ్డితో ముఖాముఖి..
interview-with-ttd-additional-executive-officer-dharmareddy