ప్రజా రవాణాను నిలబెట్టేందుకు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ప్రజలందరూ... స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని ఆచార్య కోదండరాం కోరారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా బంద్ జరిపి తీరుతుందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఎన్ని నిర్బంధాలు పెట్టినా బంద్ జరుగుతుంది: కోదండరాం - ts rtc protest
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలతో పాటు అన్ని ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఏది ఏమైనా బంద్ జరుగుతుందని అన్నారు.
ఎన్ని నిర్భందాలు పెట్టినా బంద్ జరుగుతుంది: కోదండరాం
Last Updated : Oct 18, 2019, 11:15 PM IST