తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి' - దిశ అత్యాచారం

దేశంలోనే సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్​కౌంటర్​ చేయడం వల్ల... దిశ ఆత్మకు శాంతి చేకూరిందని కోఠి ఉమెన్స్​ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు అన్నారు.

interview-with-students-on-encounter-in-hyderabad
'ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి'

By

Published : Dec 6, 2019, 1:39 PM IST

దిశ నిందితులను ఎన్​కౌంటర్ చేయడం వల్ల... దిశ ఆత్మకు శాంతి చేకూరిందని కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు అన్నారు. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని చెప్పారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

'ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details