ఈనెల 20 నుంచి సూక్ష్మచిన్న మధ్యతరహా పరిశ్రమలు పునరుద్ధరించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల పునరుద్ధరణతో ఎంఎస్ఎంఈ సెక్టార్ ముందున్న సవాళ్లు, కార్మికుల అందుబాటు, కాపిటల్ సమస్యలు వంటి విషయాలపై టీఐఎఫ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
'పరిశ్రమల పునరుద్ధరణపై రాష్ట్ర సర్కారు మార్గదర్శకాలు విడుదల చేయాలి'
పరిశ్రమల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల పునరుద్ధరణతో చిన్నతరహ పరిశ్రమల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ రెడ్డితో ముఖాముఖి