ఈటీవీ భారత్ ముఖాముఖి: అమెరికా పరిస్థితికి ట్రంప్ నిర్ణయాలే కారణమా..? - corona news in america
కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఏ ప్రపంచ విపత్తు వచ్చినా అగ్రరాజ్యం వైపు చూసే తక్కిన దేశాలు... అమెరికా పరిస్థితి గుర్తొస్తే భయపడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొవిడ్ ప్రభావం ఎలా ఉంది... వైరస్ కట్టడి కోసం ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది... ప్రస్తుత పరిస్థితికి ట్రంప్ నిర్ణయాలే కారణమా వంటి తదితర విషయాలను న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్, ప్రవాస భారతీయుడు ఉపేంద్ర చివుకుల చెప్పిన విషయాలపై ఈటీవీ భారత్ ముఖాముఖి.
అమెరికా పరిస్థితిపై న్యూజెర్సీకి చెందిన అధికారి ఏమంటున్నారంటే..?
.
Last Updated : Apr 17, 2020, 6:30 AM IST