హైదరాబాద్‌లో మరోమారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్- ఎన్ఐఎన్ సీరో సర్వేని చేపడుతోంది. గడచిన మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో శాంపిళ్లను సేకరించే పనిలో పడింది. యాంటీ బాడీస్ ఎంతమందిలో ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు పలు అంశాలను పరిశీలించనున్నారు. సీరో సర్వేపై ఐసీఎంఆర్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మయ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.
సీరో సర్వే వల్ల ఈ విషయాలు తెలుస్తాయి..! - సీరో సర్వే తాజా వార్తలు
భాగ్యనగరంలో మరోమారు ఎన్ఐఎన్ సీరో సర్వేని చేపట్టింది. గడచిన మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాంపిళ్లను సేకరించే పనిలో పడింది. సాంపిళ్ల పరీక్షలు సీసీఎంబీతో కలిసి చేస్తున్నట్టు ఐసీఎంఆర్ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మయ్య వివరించారు.
సీరో సర్వే వల్ల ఈ విషయాలు తెలుస్తాయి..!