వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను నమ్మొద్దు: సీఎస్ - Government Chief Secretary Somesh Kumar Latest News
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను ఎవరూ పట్టించుకోవద్దన్న ఆయన... టీకా తొలి విడతలో పోటీ నెలకొందన్నారు. రాష్ట్రంలోని ఏ కేంద్రంలోనూ సమస్య లు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ పురోగతిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.
వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను ఎవరూ నమ్మొద్దు: సీఎస్