తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త వేరియంట్ ప్రభావం తక్కువే.. ముందు జాగ్రత్తే ముఖ్యం' - ఒమిక్రాన్​ లక్షణాలు

Dr.Sunitha Narreddy Interview : కరోనా మహమ్మారి మరోమారు కలవరపెడుతోంది. చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కొత్త కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్​ 7 వేగంగా వ్యాపించటంతో పాటు.. మరణాల సంఖ్యా ఎక్కువగా ఉందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఇక ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిజంగా కొవిడ్ కొత్త వేరియంట్ భారతీయులపై అంతగా ప్రభావం చూపే అవకాశం ఉందా? వైరస్ కేసులు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అన్న అంశాలపై ప్రముఖ ఇన్​ఫెక్షన్ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సునీతా నర్రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి..

Interview with Dr. Sunitha Narreddy
డాక్టర్ సునీతా నర్రెడ్డితో ముఖాముఖి

By

Published : Dec 23, 2022, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details