దేశంలో కరోనా సామాజిక సంక్రమణ ప్రారంభమైందని, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని, అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా మొదటగా గ్యాస్ట్రిక్ వ్యవస్థపై ప్రభావం చూపూతుందంటోన్న డాక్టర్ రవీంద్రనాథ్తో ముఖాముఖి.
'నిర్లక్ష్యం వహిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం' - corona news in telangana
కరోనా అత్యంత ప్రమాదమని... నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని సీనియర్ వైద్య నిపుణులు, గ్లెనెగల్స్ గ్లోబల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వాల మాట పెడచెవిన పెడితే పరిస్థితి చేయిదాటిపోయి దేశంలో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
!['నిర్లక్ష్యం వహిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం' Ravindranath Interview](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6610026-thumbnail-3x2-corona-interview-rk.jpg)
గ్లెనెగల్స్ గ్లోబల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్తో ముఖాముఖి
గ్లెనెగల్స్ గ్లోబల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్తో ముఖాముఖి
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య