..
'మరో నాలుగైదు రోజులు ఈ గజగజ తప్పదు' - Weather department REPORT
Interview with Dr Nagaratna: తెలంగాణలో మరో నాలుగైదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశం పైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. దీంతో గత మూడు, నాలుగు రోజులుగా తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కన్నా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మంచు, పొగమంచు ప్రభావం నాలుగైదు రోజులు ఉండే అవకాశముందని చెప్పారు.
వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ముఖాముఖి