'ప్రపంచస్థాయి మార్కెట్ కల్పించేందుకు జీఐఎఫ్ఐ ప్రదర్శన' - GIFI Virtual Show from January 9th
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది. జనవరి 9 నుంచి జి.ఐ.ఎఫ్.ఐ వర్చువల్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు జయేశ్ రంజన్. ప్రదర్శనతో రాష్ట్ర కళాకారులకు మంచి ప్రోత్సాహం అందుతుందని వెల్లడించారు. ఇంకా ఈ ప్రదర్శనపై ఆయన మాటల్లోనే విందాం.
Interview with Department of Industries Chief Secretary Jayesh Ranjan about Gifi Festival
కొవిడ్ కారణంగా చతికిలబడిన చేనేత, హస్తకళ, వస్త్ర వ్యాపారులను ప్రోత్సహిస్తూ... వారి ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెట్ కల్పించే ఉద్దేశంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ప్రదర్శన నిర్వహించనుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-జీఐఎఫ్ఐ పేరుతో... భౌగోళిక వారసత్వమున్న ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని ఉత్పత్తిదారులకు లాభం చేకూరనుందని అంటున్న పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి.
- ఇదీ చదవండి:అన్నదాతకు దక్కని 'మద్దతు'- అందుకే ఆందోళన