ప్రభుత్వాలు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సూర్యనాయక్లు ఆరోపించారు. ఆదివాసీల దినోత్సవం జరుపుతూనే వారి హక్కులను హరిస్తున్నారని ద్వజమెత్తారు. పోడు భూములపై కాంగ్రెస్ స్వేచ్ఛ ఇచ్చిద్దన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. అడవుల్ని కాపాడే ఆదివాసీల పట్ల మానవత్వం చూపాలని కోరారు.
ఆదివాసీల పట్ల మానవత్వం చూపండి
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సూర్యనాయక్లు డిమాండ్ చేశారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వారి పట్ల మానవత్వం చూపాలని గాంధీభవన్లో కోరారు.
ఆదివాసీలకు అండగా నిలవండి