తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్జాతీయ డ్రగ్​ డీలర్​ జాన్​పాల్​ ఓనేబుచి అరెస్టు - hyderabad

హైదరాబాద్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు మరో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. జాన్​ పాల్​ ఓనే బుచి అనే నైజీరియన్​ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్ తెలిపారు.

హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్

By

Published : Apr 27, 2019, 4:37 PM IST

హైదరాబాద్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు జాన్​ పాల్ ​ఓనేబుచి అనే అంతర్జాతీయ డ్రగ్​ డీలర్​ను అరెస్టు చేశారు. నిందితుని నుంచి 20 గ్రాముల కొకైన్​, 9 ఎండీఎంఏ, వెయింగ్​ మిషన్​, ల్యాప్​టాప్​, సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీకుమార్​ తెలిపారు. నిందితుడు టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని గోవాలో కొకైన్​ విక్రయించేవాడని, గోవా తర్వాత హైదరాబాద్​లో తన నెట్​వర్క్​ ప్రారంభించాడని వెల్లడించారు.

హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్

ABOUT THE AUTHOR

...view details