తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు మధ్యాహ్నం 3గంటలకు ఇంటర్​ ఫలితాలు - రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గురువారం మధ్యాహ్నం ఇంటర్​ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

intermediate results will release tomorrow
నేడు మధ్యాహ్నం 3గంటలకు ఇంటర్​ ఫలితాలు

By

Published : Jun 17, 2020, 8:49 PM IST

Updated : Jun 18, 2020, 12:22 AM IST

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకేసారి ఇంటర్​ ఫస్టియర్​, సెకండియర్​ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

Last Updated : Jun 18, 2020, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details