తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31 వరకు పొడిగించారు. మంగళవారంతో ముగిసిన గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు - బీఐఈ తెలంగాణ వార్తలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
![ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు intermediate first year admission date extended till october 31](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9248079-748-9248079-1603200073561.jpg)
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడవు పొడిగింపు
ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ కళాశాలలన్నింటికీ వర్తిస్తుందని సయ్యద్ ఒమర్ స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ కళాశాలలో చేరేలా ప్రధానోపాధ్యక్షులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండిఃఇంటర్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ తగ్గింపుపై గందరగోళం