తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు - ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 4వ తేదీ వరకు పొడిగించారు

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును బోర్డు పొడిగించింది. నవంబర్ 4 వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

By

Published : Oct 26, 2019, 9:41 PM IST

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 4వ తేదీ వరకు పొడిగించారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు రుసుము చెల్లించే గడవు ఈనెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నవంబర్​ 4 వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలని ఇంటర్​బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 5వ తేదీ లోపు ఆన్​లైన్​లో ఫీజులను బోర్డుకు చెల్లించాలని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details