సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాలకు వెళ్లాలని ఇంట్లో ఒత్తిడి చేయడం వల్లే ఆదిత్య మనస్తాపానికి గురై వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. స్నేహితులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
సికింద్రాబాద్లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం
ఇంటర్ విద్యార్థుల అదృశ్య ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్లోని అల్వాల్లో ఆదిత్య అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థి