ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ రెండోవారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంటర్ మూల్యాంకనం
By
Published : Mar 3, 2019, 10:32 AM IST
ఇంటర్ మూల్యాంకనం
రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏడోతేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు విడతల్లో ఇది జరగనుంది. మార్చి నెలాఖరుకు మూల్యాంకనం పూర్తవుతుంది. ఏప్రిల్ రెండోవారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.