ఆవిష్కరణ.. వ్యక్తి నైపుణ్యాన్ని చాటడమే గాక.. ఎంతో మంది జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది. ఎంతటి ఆవిష్కరణైనా... ఆదరణ లేకపోతే చీకట్లో మగ్గిపోతుంది. అలాంటి వాటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈనెల 15న ప్రతి జిల్లా కేంద్రంలో ఇన్నోవేషన్ను ప్రదర్శించేందుకు ఒక ప్లాట్ ఫామ్ కల్పించి.. సమాజహితం కోసం పనికొచ్చే వాటిని ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశాలు, సాధించదలుచుకున్న లక్ష్యాలపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇంటింటా ఇన్నోవేటర్ - it
వ్యక్తి ఆవిష్కరణ నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ఇంటింటా ఇన్నోవేటర్