ఏపీ విశాఖ జిల్లాలోని మహిళలు, చిన్నారులు నూతన వ్యవసాయ చట్టాలపై వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి, రైతు గెలవాలని ముగ్గులు వేసి, రంగులు వేశారు. వినూత్నంగా ఉన్న ఈ రంగవల్లులు... చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలపై... సంక్రాంతి ముగ్గులతో నిరసన
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఏపీ విశాఖ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి.. రైతు గెలవాలని ముగ్గులు వేశారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలపై... సంక్రాంతి ముగ్గులతో నిరసన