జర్మనీ-నెదర్లాండ్ దేశాల నిపుణులు ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు.అక్కడ పరిశీలించిన అంశాలపై తయారుచేసిన నివేదికను మంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టు - Indo-German seed sector development project by experts from Germany-Netherlands
ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా జర్మనీ-నెదర్లాండ్ దేశాల నిపుణులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై నివేదికను ఆవిష్కరించారు.
![రాష్ట్రంలో ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టు Indo German seed sector development project in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5367118-421-5367118-1576271573458.jpg)
రాష్ట్రంలో ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఉద్యాన శాఖ కమీషనర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, ఇండో-జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎక్ హార్డ్ స్క్రూడర్, సభ్యులు డాక్టర్ ఎల్మార్ వెస్మాన్, అంతర్జాతీయ విత్తన నిపుణులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ