హైదరాబాద్లో మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, తదితరులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాధీ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి - vh at necklace road for indira gandhi vardhanti
మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆమెకు నివాళులర్పించారు.
నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి