తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇండిగో విమానాల ఆలస్యం... ప్రయాణికుల ఇబ్బందులు - శంషాబాద్​ విమానాశ్రయం

శంషాబాద్​ విమానాశ్రయంలో విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ, ముంబయి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు దాదాపు 4 గంటలు ఆలస్యమయ్యాయి. దీనిపై అధికారులు ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

శంషాబాద్​ విమానాశ్రయం

By

Published : Aug 9, 2019, 11:29 AM IST

Updated : Aug 9, 2019, 2:16 PM IST

శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ, ముంబయి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు దాదాపు నాలుగు గంటలు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గోవాతో పాటు మరికొన్ని విమానాలను అధికారులు క్యాన్సిల్​ చేశారు. అయితే విమానాల ఆలస్యంపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.

శంషాబాద్​లో విమానాల ఆలస్యంతో ప్రయాణికుల ఇబ్బందులు
Last Updated : Aug 9, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details