తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి ఇండియన్​ ఫొటోగ్రఫీ ఫెస్టివల్​ ప్రారంభం - latest news on photography festival

ఫొటోగ్రఫీ అనేది  సృజనాత్మకతతో పాటు విభిన్నంగా ఆలోచించినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌, ఫిలిజర్‌ అవార్డు గ్రహీత కారల్‌గుజయ్‌ అన్నారు. హైదరాబాద్​ మాదాపూర్​లో స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో నిర్వహించిన ఇండియన్​ ఫొటోగ్రఫీ ఫెస్టివల్​లో ఆమె పాల్గోనున్నారు.

హైదరాబాద్​లో ఈ నెల 19న ఇండియన్​ ఫొటోగ్రఫీ ఫెస్టివల్​ ప్రారంభం

By

Published : Sep 18, 2019, 7:35 PM IST

ఫొటోగ్రఫీ ఒక హాబీగా తీసుకోవాలని... కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో సైతం అనేక మార్పులు వచ్చాయని ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌, ఫిలిజర్‌ అవార్డు గ్రహీత కారల్‌ గుజయ్‌ అన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్​గ్యాలరీలో ఈనెల 19 నుంచి అక్టోబర్‌ 20 వరకు నిర్వహించనున్న ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో భాగంగా నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్స్‌తో ఆమె ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తన జీవితంలో ఎదురైన సమస్యలతో పాటు వారి అనుభావాలను ఫొటోగ్రాఫర్స్‌తో ఆమె పంచుకున్నారు. సృజనాత్మకత, ఆధునిక పరిజ్ఞానం మేళవింపే ఫోటోగ్రఫీ అని కారల్ తెలిపారు.

హైదరాబాద్​లో ఈ నెల 19న ఇండియన్​ ఫొటోగ్రఫీ ఫెస్టివల్​ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details