హైదరాబాద్ కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని డాక్టర్లు ఘనంగా నిర్వహించారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోఠి ఐఎంఏ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. 1939లో ప్రారంభమైన ఐఎంఏ దేశంలో మెట్టమెదటిదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఐఎంఏ అనేక సేవలను అందించిదన్నారు.
80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ - 80 వసంతాలు
హైదరాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని డాక్టర్లు ఘనంగా నిర్వహించారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ దేశంలోనే మెట్టమెదటిదని వారు తెలిపారు.
80 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎంఏ