మంత్రి కేటీఆర్‌ను భారత క్రికెటర్ హనుమవిహారి ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌కు విహారి పుష్పగుచ్ఛం ఇచ్చి నమస్కరించారు. అనంతరం విహారిని మంత్రి శాలువాతో సత్కరించారు. వారితో ఎమ్మెల్సీ కాసిరెడ్డి నారాయణరెడ్డి కూడా సమావేశమయ్యారు.
క్రికెటర్ హనుమ విహారిని సత్కరించిన మంత్రి కేటీఆర్ - మంత్రి కేటీఆర్ వార్తలు
మంత్రి కేటీఆర్‌ను, భారత క్రికెటర్ హనుమవిహారి మర్యాదపూర్వకంగా కలిశారు. విహారి ఆటతీరును కేటీఆర్ ప్రశంసించారు. ఇరువురు క్రికెట్‌పై కాసేపు చర్చించుకున్నారు.
![క్రికెటర్ హనుమ విహారిని సత్కరించిన మంత్రి కేటీఆర్ cricketer hanuma vihari, minister ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10286560-980-10286560-1610967452246.jpg)
క్రికెటర్ హనుమవిహారి, కేటీఆర్
క్రికెట్ సంబంధిత అంశాలపై కేటీఆర్, విహారి సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం విహారికి మంత్రి బ్యాట్‌ను బహుకరించారు. మంత్రిని కలిసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ విహారి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 'దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు యువత ప్రతిభ అవసరం'