ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం: సీహెచ్ విద్యాసాగర్‌రావు - VISHYASAGAR RAO
భారతీయ విద్యావ్యవస్థను నేటి తరానికి అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎంతో పురోగతి సాధించిందని వెల్లడించారు
విన్నూత్న ఆలోచనా విధానం 1
హైదరాబాద్ తార్నాక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. భారత విద్యావ్యవస్థ విన్నూత్న ఆలోచనా విధానాన్ని అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తరువాత ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని వెల్లడించారు.
Last Updated : Feb 10, 2019, 11:30 PM IST